: గవర్నరు కోటాలో ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు


తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ కోటాలో ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వనున్నారు. నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్ ల పేర్లను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించారు. ఈ మేరకు వారి పేర్లను గవర్నరుకు పంపించారని తెలిసింది.

  • Loading...

More Telugu News