హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) అక్రమాలపై విచారణ జరపాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. కొనుగోళ్ళు, నిధుల దుర్వినియోగం వంటి వ్యవహారాలపై దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషనర్ తన పిల్ లో కోరారు.