: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా కోడెల శివప్రసాద్ పేరు ఖరారు


ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ నేత కోడెల శివప్రసాద్ పేరు ఖరారయింది. ఈ మేరకు టీడీఎల్పీ సిబ్బంది నామినేషన్ పత్రాలు సిద్ధం చేస్తున్నారు. కాగా, తెలుగుదేశంలో కోడెల సీనియర్ రాజకీయవేత్త. ఇప్పటివరకు ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

  • Loading...

More Telugu News