: జేఈఈలో రాజస్థాన్ కుర్రాడు టాపర్


రాజస్థాన్ కుర్రాడు చిత్రాంగ్ ముర్దియా ఐఐటీ-జేఈఈ (అడ్వాన్స్ డ్)-2014 పరీక్షలో టాపర్ గా నిలిచాడు. 16 కళాశాలల్లో ప్రవేశానికి గాను మొత్తం లక్ష 19 వేలమంది ఈ పరీక్ష రాశారు. చిత్రాంగ్ 360 మార్కులకు గాను 334 మార్కులతో అగ్రపీఠం అలంకరించాడు. కార్పొరేట్ ఉద్యోగం కంటే ఎలక్ట్రానిక్, కంప్యూటర్ విభాగాల్లో పరిశోధనకే తాను ప్రాధాన్యమిస్తానని ఈ రాజస్థానీ విద్యార్థి తెలిపాడు.

  • Loading...

More Telugu News