: చంద్రబాబు ప్రమాణ స్వీకారం... అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఏపీ తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. సభా సంప్రదాయాలు, మర్యాదలు, నియమాలను గౌరవిస్తానని ఆయన తన ప్రమాణంలో పేర్కొన్నారు.