: కాసేపట్లో కమలనాథన్ కమిటీ సమావేశం
ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపకంపై నియమితమైన కమలనాథన్ కమిటీ కాసేపట్లో సచివాలయంలో భేటీ కానుంది. ఉద్యోగుల విభజనపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరవుతారు.