: జగన్ బ్రేక్ ఫాస్ట్ సమావేశం
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉదయం తన పార్టీ ఎమ్మెల్యేలతో బ్రేక్ ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా, సభలో అనుసరించాల్సిన వ్యూహప్రతివ్యూహాలపై ఆయన సభ్యులతో చర్చించారు. కాగా, జగన్ పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించి అసెంబ్లీ సమావేశాలకు బయల్దేరతారు.