: అంజలి మిస్సింగ్ పై జూబ్లీహిల్స్ పీఎస్ లో కేసు
సినీనటి అంజలిపై హైదరాబాదు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైంది. తన చెల్లి అదృశ్యమయిందంటూ అంజలి సోదరుడు రవిశంకర్ ఫిర్యాదు చేశారు. నిన్న ఉదయం జూబ్లీహిల్స్ లోని ఓ హోటల్ నుంచి ఆమె అదృశ్యమయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.