: ఏపీ ప్రభుత్వ పీపీఏ రద్దు నిర్ణయంపై విద్యుత్ అధికారులతో చర్చించిన కేసీఆర్


పీపీఏ రద్దు చేయాలన్న ఏపీ గవర్నమెంట్ నిర్ణయం సంచలనం రేపుతోంది. ఈ నిర్ణయంపై విద్యుత్ శాఖ అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించినట్టు సమాచారం. పీపీఏ రద్దయితే 460 మెగావాట్ల విద్యుత్ ను తెలంగాణ కోల్పోతుంది. అసలే విద్యుత్ లోటుతో ఉన్న తెలంగాణకు ఈ నిర్ణయం గుదిబండలా మారుతుంది.

  • Loading...

More Telugu News