: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గంటా శ్రీనివాసరావు


హైదరాబాదులోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఇవాళ ఉదయం గంటా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గంటాను కలిసిన పలువురు మంత్రులు, అధికారులు అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News