: కిడ్నీ రాకెట్ కు నిరసనగా విశాఖలో ప్రజాసంఘాల ఆందోళన


ఇటీవల వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖ కలెక్టరేట్ వద్ద సీపీఐ ఆందోళన చేపట్టింది. కిడ్నీ రాకెట్ కు నిరసనగా విశాఖలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రి వద్ద ప్రజాసంఘాలు ఆందోళన నిర్వహించాయి.

  • Loading...

More Telugu News