: 4జీ సేవలు ప్రారంభించిన ఎయిర్ టెల్
టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ దేశంలో 4జీ మొబైల్ సేవలు ప్రారంభించింది. ప్రస్తుతానికి కోల్ కతాలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. 2012లో 4జీ సౌలభ్యాన్ని డ్యాంగిల్స్ ద్వారా ల్యాప్ టాప్ లకు మాత్రమే కల్పించిన ఎయిర్ టెల్... నేటి నుంచి మొబైళ్ళకు కూడా ఈ సేవలను వర్తింపజేయాలని నిర్ణయించింది.