: చిత్తూరు జిల్లాలో మామిడి తోటలపై విరుచుకుపడిన ఏనుగులు


చిత్తూరు జిల్లాలోని యర్రావారిపాలెం మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. నడింపల్లి అటవీ ప్రాంతంలోని మామిడి తోటలపై గజరాజులు దాడి చేశాయి. ఏనుగుల దాడితో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగులు పంటపొలాల వైపు రాకుండా చూడాలని వారు అటవీ శాఖాధికారులను కోరుతున్నారు.

  • Loading...

More Telugu News