: శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
తిరుమల శ్రీవారిని ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటుడు సిద్ధార్థ, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి, దర్శనానికి ఏర్పాట్లు చేశారు.