: ప్రకాశం జిల్లాలో రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు


ప్రకాశం జిల్లాలోని పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. ఎండలు తీవ్రంగా ఉండి, వడగాలులు వీస్తుండటంతో బుధవారం, గురువారం బడులకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

  • Loading...

More Telugu News