: భారత్-బంగ్లాదేశ్ రెండో వన్డేకు అంతరాయం


భారత్-బంగ్లాదేశ్ రెండో వన్డేకు వర్షం అడ్డంకిగా మారింది. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ 5.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News