: లారీ బోల్తా... లక్షలాది రూపాయల మద్యం నేలపాలు
వరంగల్ జిల్లా చేర్యాల మండలంలోని రసూలాబాద్ వద్ద మద్యం లోడుతో వెళుతోన్న లారీ బోల్తా పడింది. దీంతో లారీలోని రూ. 15 లక్షల విలువైన మద్యం నేలపాలైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.