: జపాన్ లోని అణువిద్యుత్ రియాక్టర్ లో లీకేజీ


జపాన్ లోని అణు విద్యుత్ రియాక్టర్లలో వరుసగా లోపాలు బయటపడుతున్నాయి. చిన్న తప్పిదం జరిగినా ప్రజల ప్రాణాలు, ఆరోగ్యంపై విషమ ప్రభావం చూపే అణు రియాక్టర్లలో లోపాలు బయటపడడం అక్కడి అధికారులతోపాటు,స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలో మరో లీకేజీ బయటపడింది. కేంద్రంలోని ఏడు స్టోరేజ్ ట్యాంకులలో రెండింటి నుంచి రేడియోధార్మికత జలాలు లీకవుతున్నట్లు గుర్తించారు. వెంటనే అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. రేడియోధార్మికత జలం సముద్రంలో కలవలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News