: హైదరాబాదులో బాంబు కలకలం
హైదరాబాదు ఎల్బీనగర్ ప్రాంతంలో బాంబు ఉందన్న సమాచారంతో కలకలం రేగింది. ఎల్బీనగర్ లోని ఓ పెట్రోల్ బంకులో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్వ్కాడ్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు.