: ఫీజు రీయింబర్స్ మెంట్ పై అఖిల పక్ష భేటీ


ఫీజు రీయింబర్స్ మెంట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సమావేశానికి హరీష్ రావు, ఈటెల రాజేందర్ తో పాటు టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, కాంగ్రెస్ నేతలు ధర్మపురి శ్రీనివాస్, గీతారెడ్డి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News