: ఎస్ బీఐలో ఉద్యోగాల జాతర


ఈ ఏడాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) 7,600 కొత్త ఉద్యోగాలను భర్తీ చేయనుంది. త్వరలోనే ఈ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడనుంది. రానున్న నాలుగేళ్లలో ఎస్ బీఐ నుంచి 40 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఏడాది విషయానికొస్తే 8,100 మంది రిటైర్ కాబోతున్నారు. ఈ వివరాలను ఎస్ బీఐ ఛైర్మన్ అరుంధతి భట్టాచార్య వెల్లడించారు.

  • Loading...

More Telugu News