: భారీ పరిహారానికి సిద్ధంకండి: బియాస్ ఘటనపై ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం


హిమాచల్ ప్రదేశ్ బియాస్ నది ప్రమాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదం అనంతరం చేపట్టిన సహాయక చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు భారీ పరిహారం ఇచ్చేందుకు హిమాచల్ ప్రభుత్వం సిద్ధం కావాలని హెచ్చరించింది.

  • Loading...

More Telugu News