ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావుతో కమల్ నాథన్ కమిటీ భేటీ అయింది. రెండు రాష్ట్రాల ఉద్యోగుల విభజన అంశాలపై చర్చిస్తున్నారు.