: తెలంగాణలోని ఏపీ విద్యార్థులకు వారే బోధనా రుసుం చెల్లించాలి: మంత్రి యనమల


తెలంగాణలోని ఏపీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వమే బోధనా రుసుం చెల్లించాలని మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని చెప్పారు. ఒకవేళ వారు రుసుం చెల్లించడానికి అంగీకరించకపోతే తామే చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో తెలంగాణలోని ఏపీ విద్యార్థులు ఆందోళన చెందవద్దని యనమల భరోసా ఇచ్చారు.

  • Loading...

More Telugu News