: రంజాన్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్
రంజాన్ ఏర్పాట్లపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రులు, నగరానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ఏయే చర్యలు తీసుకోవాలన్న అంశంపై చర్చించారు.