: విజ్ఞాన్ జ్యోతి కాలేజీ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన


బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞాన్ జ్యోతి కాలేజీ ఎదుట ఆందోళన చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారు కాలేజీలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. అయితే వీరి ప్రయత్నాన్ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అక్కడ తోపులాట చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News