: తెలంగాణ సీఎం, హోంమంత్రికి ఓఎస్ డీల కేటాయింపు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిలకు ప్రభుత్వం ఓఎస్ డీలను కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ఓఎస్ డీగా రషీద్, హోంమంత్రికి డీఎస్పీ జగదీశ్వర్ రెడ్డి నియామకం అయ్యారు. ఇక సీఎం అదనపు వ్యక్తిగత కార్యదర్శులుగా వెంకటనారాయణ, అజిత్ కుమార్ రెడ్డి కొనసాగుతారు.

  • Loading...

More Telugu News