: ఫిపా వరల్డ్ కప్ ఫైనల్స్ కు మోడీకి ఆహ్వానం


బ్రెజిల్లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ వీక్షించేందుకు రావాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం అందింది. ఈ మేరకు బ్రెజిల్ అధ్యక్షుడు దిల్మా రౌసెఫ్ స్వయంగా ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News