: ఎర్రచందనం నిందితులతో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ములాఖత్
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎర్రచందనం నిందితులతో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ములాఖత్ అయ్యారు. అయితే, ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడ్డ నిందితులను కలవడాన్ని చెవిరెడ్డి సమర్థించుకున్నారు. కేవలం కక్ష సాధింపుతోనే ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.