: బీజేపీలో చేరిన 40వేల మంది కాంగ్రెస్, తృణమూల్, సీపీఎం కార్యకర్తలు


పశ్చిమ బెంగాల్ రాజకీయాలు పెద్ద మలుపు తిరిగాయి. తాజాగా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, తృణమూల్, సీపీఎం పార్టీలకు చెందిన దాదాపు 40వేల మంది కార్యకర్తలు ఒక్కసారే బీజేపీలో చేరారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర బీజేపీ అధినేత రాహుల్ సిన్హా వెల్లడించారు. దీనిపై సిన్హా స్పందిస్తూ, బెంగాల్ బీజేపీలో ఒక్కసారే ఇంతమంది చేరడం శుభపరిణామమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News