భూటాన్ సుప్రీంకోర్టు భవనాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భూటాన్ ప్రధాని టోగ్భేతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.