: భారత ఓపెనర్ల శుభారంభం... ఇండియా 66/0
మిర్పూర్ లో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ కు 273 పరుగుల విజయలక్ష్యాన్ని బంగ్లాదేశ్ నిర్దేశించిన సంగతి తెలిసిందే. దీనికి సమాధానంగా బరిలోకి దిగిన భారత ఓపెనర్లు దీటుగా ఆడుతున్నారు. 12 ఓవర్లలో 69 పరుగులు చేశారు. రహానే 35 (42 బంతులు), ఊతప్ప 32 (31 బంతులు) క్రీజులో ఉన్నారు.