: భగవద్గీత... ఇప్పుడు ఉర్దూలో!


హిందువులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీత గ్రంథం ఉర్దూలోకి అనువాదమైంది. ప్రముఖ ఉర్దూ కవి, రచయిత అన్వర్ జలాల్ పురి ‘ఉర్దూ శాయరీ మే గీతా’ పేరుతో గీతను అనువాదం చేశారు. ఇటీవలే ఈ గ్రంథాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆవిష్కరించారు. ప్రాపంచిక జ్ఞానానికి సంబంధించి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన సందేశాన్ని యథాతథంగా అందించడమే ధ్యేయంగా ఈ అనువాదం చేసినట్లు అన్వర్ జలాల్ పురి చెప్పారు.

  • Loading...

More Telugu News