: ఎవరెస్టును అధిరోహించిన పూర్ణకు స్వాగతం పలికిన స్వగ్రామం


ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పూర్ణకు స్వగ్రామంలో ఘనస్వాగతం లభించింది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థిని అయిన పూర్ణ... ఎవరెస్ట్ అధిరోహించిన అనంతరం తొలిసారిగా ఇవాళ సొంత ఊరిలో అడుగుపెట్టింది. నిజామాబాద్ జిల్లా తూంపల్లి మండలం కొండాపూర్ గ్రామవాసులు ఆమెకు ఘనస్వాగతం పలికారు.

  • Loading...

More Telugu News