: నేడు బియాస్ నదిలో సోనార్ పరికరం సాయంతో గాలింపు


హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతై ఇంతవరకూ ఆచూకీ లభ్యం కాని మిగిలిన 16 మంది విద్యార్థుల కోసం ఈ రోజు ఉదయం సోనార్ పరికరం సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇస్రో సాయాన్ని కూడా తీసుకోనున్నారు. బియాస్ నదిలో ఈ నెల 8వ తేదీన హైదరాబాద్, వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు గల్లంతవ్వగా ఇప్పటివరకూ 8 మృత దేహాలు లభ్యమైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News