ఢిల్లీలోని శాస్త్రి భవన్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఆరో అంతస్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.