తెలంగాణ రాష్ట్ర శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. అంతకు ముందు తెలంగాణ అమరవీరులకు, హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో మరణించిన వారికి సభ నివాళులర్పించింది.