: విద్యుత్ సరిపోతుందా? లేదా? చంద్రబాబు ఆరా


విద్యుత్ శాఖాధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన విద్యుత్తుకి, ఆంధ్రప్రదేశ్ లో వినియోగిస్తున్న విద్యుత్తుకి మధ్య ఉన్న వ్యత్యాసం... నిరంతర సరఫరాకు ఎంత విద్యుత్ అవసరమవుతుంది? అదనంగా రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత? గృహావసరాలకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన విద్యుత్ ఉందా? లేదా? విద్యుత్ లోటు ఉంటే ఎంత? తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News