: తెలంగాణ ఆర్టీసీ లోగో మారింది


తెలంగాణలో ఆర్టీసీ లోగో మారింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లోగోను టీఎంయూ ప్రత్యేకంగా తయారు చేసింది. లోగో మధ్యలో బస్సు స్టీరింగ్, చుట్టూ టీఎస్ ఆర్టీసీ అనే ఆంగ్ల అక్షరాలను పొందుపరిచారు. అలాగే వృత్తం పైభాగంలో తెలుగులో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ అని, కింది భాగంలో 'బస్సు చక్రం ప్రగతికి చిహ్నం' అని పేర్కొన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అని లోగో ఉండేది.

  • Loading...

More Telugu News