: తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ రాజా సదారాంకు సీఎస్ హోదా
తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ రాజా సదారాంకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ (చీఫ్ సెక్రెటరీ) హోదా కల్పించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ శాసనమండలిలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సెక్రెటరీగా ఆయన ఎప్పటి నుంచో పని చేస్తున్నారు.