: తెలంగాణ శాసనసభ తీర్మానాలివిగో!
తెలంగాణ రాష్ట్ర శాసనసభ పలు తీర్మానాలు చేసింది. వాటి వివరాలు...
* తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.
* పోలవరం ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలి.
* సింగరేణి కార్మికులను ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలి.
* ఎవరెస్టు అధిరోహించిన ఆనంద్, పూర్ణలకు అభినందనలు.
* పూర్ణ, ఆనంద్ కుటుంబాలకు తలా ఐదు ఎకరాల వ్యవసాయ భూమి కేటాయింపు, వ్యవసాయానికి ఆర్థిక సాయం అందింపు.
* పూర్ణ, ఆనంద్ సహా కోచ్ శేఖర్ కు తలా 25 లక్షల రూపాయల నజరానా.
* తెలంగాణ, ఏపీ హైకోర్టులను త్వరగా ఏర్పాటు చేయాలి.
* మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి.
* 33 శాతం ఓబీసీ రిజర్వేషన్ల అమలు.