: ఇవాళ అతి పెద్దగా దర్శనమివ్వనున్న చందమామ
పౌర్ణమి సందర్భంగా ఇవాళ రాత్రి చంద్రుడు అతి పెద్దగా దర్శనమిస్తున్నాడు. తిరిగి చందమామ ఇంత పెద్దగా దర్శనమివ్వడానికి 35 ఏళ్లు పడుతుంది. 2049 ఆగస్టు 13వ తేదీన మళ్లీ చంద్రుడు అతి పెద్దగా కనిపిస్తాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఢిల్లీలో అతి పెద్ద చందమామ రాత్రి 7.30 గంటల నుంచి శనివారం తెల్లవారుజామున 5.28 మధ్య దర్శనమివ్వనున్నాడు.