నిజామాబాద్ జిల్లాలో ఇవాళ సాయంత్రం పిడుగు పడింది. మద్నూరు మండలంలోని ధోతి గ్రామ శివారులో పిడుగుపాటుతో 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను బిచ్కుంద ఏరియా ఆసుపత్రికి తరలించారు.