: రాజస్థాన్ రాయల్స్ స్కోరు 144/6


కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్లకు 144 పరుగులు చేసింది. బ్రాడ్ హాడ్జ్ (46 నాటౌట్) రాణించాడు. రహానే 36 పరుగులు చేశాడు. నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ రెండు వికెట్లు తీశాడు. ఈ పోరు జైపూర్లో జరుగుతోంది.

  • Loading...

More Telugu News