: కాజీపేటను రైల్వే జోన్ చేసేందుకు కేంద్రమంత్రి గ్రీన్ సిగ్నల్: కడియం శ్రీహరి
కాజీపేటను రైల్వే జోన్ చేసేందుకు కేంద్ర రైల్వే మంత్రి సమ్మతించినట్లు టీఆర్ఎస్ ఎంపీ కడియం శ్రీహరి చెప్పారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదాపై బడ్జెట్ సమావేశాల్లో పోరాడుతామని ఆయన అన్నారు. రైతులు బంగారంపై తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం అభినందనీయమని కడియం అన్నారు.