: పీఆర్సీ నివేదికను రాష్ట్రాలకు అందజేసిన గవర్నర్


పీఆర్సీ నివేదికను గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఇవాళ అందజేశారు. జూన్ ఒకటో తేదీన పీఆర్సీ నివేదికను అగర్వాల్ కమిటీ గవర్నరుకు అందజేసిన విషయం విదితమే.

  • Loading...

More Telugu News