వచ్చే సంవత్సరం గోదావరి నదీ పుష్కరాలు జరుగనున్నాయి. ఈ పుష్కరాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు.