: టీమిండియాది ఐదో స్థానం... టాప్ టెన్ లో ఇద్దరు బ్యాట్స్ మన్


టెస్టుల్లో టీమిండియా ఐదో స్థానంలో నిలిచింది. మూడో స్థానం నుంచి టీమిండియా రెండు స్థానాలు దిగజారి ఐదవ స్థానంలో నిలిచింది. కాగా వన్డేల్లో టీమిండియా మూడో స్థానంలో కొనసాగుతోంది. గతేడాది అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా ఇంగ్లాండ్ టూర్ లో ఘోరపరాజయంతో ర్యాంకుల జాబితాలో దిగజారింది. బ్యాట్స్ మెన్ విభాగంలో ఛటేశ్వర్ పూజారా ఏడవ స్థానంలో నిలవగా, కోహ్లీ పదో స్థానంలో నిలిచాడు. దీంతో టాప్ టెన్ బ్యాట్స్ మన్ లో ఇద్దరు భారతీయులు స్థానం దక్కించుకున్నారు.

  • Loading...

More Telugu News