: ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్లపై సీఎం స్పష్టత ఇవ్వాలి: గీతారెడ్డి


క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు తమ ప్రభుత్వ హయాంలో చట్టబద్ధత తీసుకొచ్చామని... దాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి కోరారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు,పక్కా ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై స్పష్టత లేదని... ఈ విషయాలపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News