: ముగిసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం


విశాఖలో ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన కేబినెట్ భేటీ 7 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. చంద్రబాబు పెట్టిన తొలి ఐదు సంతకాలపై ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. సింహాచలం భూములపై కూడా ఈ భేటీలో చర్చించారు. 8 అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జీవీఎంసీ, ఉడా, స్టీల్ ప్లాంట్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News